రాగం : భీం పలాస్ నీ దర్శన భాగ్యమే- మా కెంతో ఆనందము
నీ దర్శన భాగ్యమే- మా కెంతో ఆనందము
నీ దివ్యరూపమే - అనురాగ నిలయము
1.ఏడుకొండలెక్కి -నిను చూచినా
ఏడేడు జన్మలకు -మరచి పోదునా
మమకార బంధాలే - మరతు నా
నీ రాకకై- ఎదురు చూతునా !!నీ దర్శన భాగ్యమే-!!
2.వెంకటరమణా -అని పిలిచినా
ఎనలేని సౌఖ్యాలు-నొసగునా
మనసెంతో పరవశమై పోవునా
స్థిరమైన సంపదలే కలుగునా !!నీ దర్శన భాగ్యమే-!!
3 శనివారము నీ పూజ చేసినా
నా జన్మ తరియించి పోవునా
మనసెంతో పరవశమై పోవునా
స్థిరమైన సంపదలే కలుగునా !!నీ దర్శన భాగ్యమే-!!
4.ఆపద మొక్కులవాడవు నీవురా
మా ఆపదలను కాపాడే దొరవురా
మమకారబంధాలే మరతు నా

No comments:
Post a Comment