Sunday, May 28, 2017

తిరువేంకటాద్రీశ జగదీశ... కరుణనేలగరావే కమలేశా

తిరువేంకటాద్రీశ జగదీశ... కరుణనేలగరావే కమలేశా
కోటి గొంతులు నిన్ని గొవిందయని కొలువ కోటి చేతులు నీకు కోరిజొతలు సేయా
కోరికల దీర్చేటి కొంగు బంగరమై, కొండనెలింటిపై కొలువుదీరేవయ్య
తిరువేంకటాద్రీశ జగదీశ...తిరువేంకటాద్రీశ జగదీశ...
పాతకమ్ములదీర్చు పంచధారలనడుమ.. బహుపున్య ప్రధమైన స్వామి హృదతీరన..
ఆనంద నిలయాన అందాల కొలువున్న... ఆనందరూపమౌ ఆదరించగరావే..
తిరువేంకటాద్రీశ జగదీశ...
శివ రూపం నీవనుచు చెప్పుదురుకొందరు.. ఆదిశక్తివంట్చు
 అందురింకొందరు.. నారయణుందంచు నమ్ముదురు కొందరు...
 మూడు శక్తులు కూడ ముచ్చటవురూపమ్ము..
తిరువేంకటాద్రీశ జగదీశ... కరుణనేలగరావే కమలేశా
తిరువేంకటాద్రీశ జగదీశ |2|

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...