Sunday, May 28, 2017

రాగం : తోడి రాగం -- మరువను నీ నామం

రాగం : తోడి రాగం -- మరువను నీ నామం 

మరువను నీ నామం - మహాత్మా బాధలు ఎన్నున్నా 


1.అంకితమైతిని కాళీకృష్ణా 
నా బ్రతుకంతా నీ ఆచరణకు !! మరువను !!


2.అల్పుడనై నీ కిచ్చే కానుక 
అందుకొనుమయా శ్రీతపాలా ! మరువను !!

3.భళిరా నీ కథ విన్నను చాలూ
ఆనందముతో నాట్యము చేయా !! మరువను !!

4.ఎల్ల జీవులకు ఆశ్రీతుడవురా
ఆనందాలకు పెన్నిధి వై !! మరువను !!

5.కాళీకృష్ణా కోరేదొకటే
ఎప్పటికైనా తమ పాద సేవే !! మరువను !!

6.ఆవేదనతో అర్తించితిని
దయచూపుమురా సిద్దయ్యా !! మరువను !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...