Monday, May 29, 2017

రాగం : ఫీల్ -- జరిగినదా పొరబాటేదైనా జంగమయ్య నీ సేవలలోనా

రాగం : ఫీల్ -- జరిగినదా పొరబాటేదైనా జంగమయ్య నీ  సేవలలోనా 

 జరిగినదా పొరబాటేదైనా   --  జంగమయ్య నీ  సేవలలోనా
1. పూర్వ జన్మలో -మరే  పూజలోనైనా
సర్వ సమర్పణ - భావము లోనా     !!  జరిగినదా పొరబాటేదైనా  !!

2. తెలిసి తెలియక నిరసించాన - తలదిట సుగ తల  ఎగరేసానా
దుడుకుతనాన దురుసుగుణాన - అనరాని మాటలు అన్నానా  !!  జరిగినదా పొరబాటేదైనా  !!

3. ఎంగిలి ఫలములు అర్పించానా - గుండె కొండ గృహ బంధించానా
నేనే నీ వని కనులు మూసుకొని - నీ వేదనలు నే నిరసించానా  !!  జరిగినదా పొరబాటేదైనా  !!

4. మనసున మురిపాము మరి మరి కోరగ - వినమని శంభో విసిగించానా
పార్వతి గూడిన పరవశ్యమున - ఏకాంత భంగము చేసానా  !!  జరిగినదా పొరబాటేదైనా  !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...