రాగం : తిలకాంభోజి - అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు
రుస రుస లాడే చూపుల తోనే -ముసి ముసి నవ్వుల అందాలూ
1. అల్లన మెల్లన నల్లపిల్లివలె - వెన్నలు దొంగిల గజ్జలు ఘల్లున
తల్లి మేలుకొని దొంగను చూపి - అల్లరిదేమని అడిగినందుకే !!అలిగిన వేళనే !!
2. మోహన మురళి గానము వినగా - తహ తహ లాడుచు తరుణులు రాగా
దిష్టి తగులునని తల్లి యశోద - తనను చాటుగా దాచినందుకే !!అలిగిన వేళనే చూడాలి !!

No comments:
Post a Comment