(రాగం : ఆరభి ) కావారా వేమిరా సిద్ధయా ( పాడుతా తీయగా హాయిగా అను వరుస )
గావరా - వేమిరా సిద్ధయా
శ్రీ నిమ్మల వెంకట నారాయణ పుత్రుడా - శ్రే కాళీకృష్ణుడా
1.కనులయెదుట కనపడేది కల్లఅవుతది
కల్ల అయిన దెల్లప్పుడు కలసియుంటది
కలసిమెలసి క్షణములోన కదలిపోతది
ఆ కదలికెపుడూ తెలియుటయే కష్టమౌతాది !!గావరా - వేమిరా!!
2. ఉండమన్న నేనిలా ఎన్నాళ్ళు కొన్నాళ్ళు
ఉండనివ్వదేమో మృత్యువెన్నాళ్లు
ఉంటిరోయి ఎందరో నావాళ్లు
ఉంటేమి నా కర్మకేవారు కర్తలు !!గావరా - వేమిరా!!
3.జనన మరణములు లేక జగతి లేదురా
జగతి నంటి ఉన్నవాడే జ్ఞాని అవునురా
జ్ఞానియయినవాడు నీదు జాడలెరుగరా
ఆ జాడా తెలిసి నన్ను నీలో చేరనీయరా !!గావరా - వేమిరా!!

No comments:
Post a Comment