Sunday, May 28, 2017

రాగం : మాండు -- వేదాంతవీధులలో విహరించుగిరిధారి

రాగం : మాండు                        వేదాంతవీధులలో- విహరించుగిరిధారి

 వేదాంతవీధులలో -విహరించుగిరిధారి
ఏదిరా నీ మురళి - ఊదర ఒకసారి

1. పండు వెన్నెల రేయి - ప్రణవనాదమే హాయి
నిండుపున్నమి రేయి - నిర్మలా  సుఖఃదాయి !! వేదాంతవీధులలో!!
2. ఎందు దాగున్నావో - ఈ వాడ నున్నావో
అందముగా నాయెదుట - ఆడర  గోపాలా  !! వేదాంతవీధులలో!!

3. నందగోకులబాలా - నారద మునిలోలా
నందనా  ఇటురారా -నాట్యమాడగ  లేరా !! వేదాంతవీధులలో!!


No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...