Sunday, May 28, 2017

రాగం : నీలాంబరి ---గురు నామమే నా గానము

రాగం :  నీలాంబరి ---గురు నామమే  నా గానము 



గురు నామమే - నా గానము 
ఓం కారమే - నా ప్రాణము 


1. పరిపరి విధముల- కాళీకృష్ణ యనుచు 
కాళీకృష్ణ మము బ్రోవగ రావ 
నీలాంబరిలో నాట్యము చేయగ
నటన మనోహర -నమో కాళీకృష్ణ !! గురు నామమే !!

2. నీ గళమందున గరళము నిలపి
ప్రళయము నాపిన ప్రణవ స్వరూపా
భజనలు చేసే భక్త జనావళికి
నిజముగ బ్రోవర - శ్రీ కాళీకృష్ణా !! గురు నామమే !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...