Sunday, May 28, 2017

రాగం : బీమ్ పలాస్ -- ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి


రాగం : బీమ్ పలాస్  -- ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
కృష్ణయ్యే ఈ జగతికి జీవన జ్యోతి
కాళి కృష్ణయ్యే ఈ జగతికి జీవన జ్యోతి

1.గురుదేవుని మనసెంతో చల్ల నయినది
మమతలను పండించే పంటయే అది
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరపించే సీతమ్మ ఆదరణ
మురిపించి మరపించే మధురభావనా !! ఆలయాన
2. సేవలతో కృష్ణయ్యను మెప్పించాలి

లోకాన్ని పాలించే పవన మూర్తి
మనలను ఒకటిగా చేర్చిన దేవునీ
తండ్రిని మరపించే సిద్దయ్య ఆదరణ
దిగివచ్చెను ఆ దేవుడు తనకు మారుగా !! ఆలయాన

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...