రాగం : కళ్యాణి -- మనుజుడవైనా మరుపేలనన్న మాయలోకానా
మనుజుడవైనా మరుపేలనన్న మాయలోకానా
మతమే లేని కులమేదని మనసే మనకు ప్రదానం
1. అంధకారం కనులందుఉన్న - అందమే కనరాదు
ముందుగ జ్యోతిని కనుగొన్నా - ఎందుకు పోదు అంధకారం !!మనుజుడవైనా!!
2. నింగినెగిరె చిరుపక్షి యైనా - మట్టిలో కలవాలి
రంగులు మెరిసే మన దేహం - విధవవోయి మమకారం !!మనుజుడవైనా!!
3. ఎంతఉన్నా అది వెంట రాదు -ఇంతలో ఈ బ్రమలేలా
చింతలమునిగి ఫలమేమి - నీ తరమా విధి లీలా !!మనుజుడవైనా!!

No comments:
Post a Comment