Sunday, May 28, 2017

రాగం : యమునా కళ్యాణి --- విన్నవించుకోనా - చిన్నకోరికా

రాగం : యమునా కళ్యాణి   --- విన్నవించుకోనా - చిన్నకోరికా 

 విన్నవించుకోనా - చిన్నకోరికా
ఇన్నాళ్లు - నా మదిలో ఉన్నకోరికా

1. నీవు ఉన్న చోటునే - నీ కొరకై నిలవాలని
ప్రమిధనైవెలుగుచూ - నే ప్రమిధనైవెలుగుచూ
నే పరవశించాలని !!  విన్నవించుకోనా - చిన్నకోరికా  !!

2. నీ పూజకై కర్పూరమై - నే హరతై వెలగాలనీ
నే పూజకై నే పూవునై - నా బ్రతుకు నింపాలనీ !!  విన్నవించుకోనా - చిన్నకోరికా  !!

3. బ్రతికినంతకాలము నీ భజనలు నే మానను
నా మరణ కాలమందు నీ మరచి పోదునేమో !!  విన్నవించుకోనా - చిన్నకోరికా  !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...