Sunday, May 28, 2017

రాగం : కళ్యాణి -- తీయ తీయని కాళీకృష్ణ నామమెర

రాగం : కళ్యాణి  -- తీయ తీయని కాళీకృష్ణ నామమెర 

 తీయ తీయని కాళీకృష్ణ నామమెర  - అభయమిచ్చి కాపాడును

1. దొంగలచేతికి దొరకనిది -మంగళ ప్రదమై అలరారు
హెచ్చుటె గాని తరుగేలేనిది - దివ్యమైన నామమెరా !!తీయ తీయని !!
2.మానవ జన్మను మనకొసగి - భవ తరుణానికి త్రోవ జూపినా
మన గురు నామం-మన సిద్ధనామం -మన్నన చేయుటే  కైవల్యం !! తీయ తీయని !!
3.ఓం నమో శ్రీ కాళీ సిద్దీ  మహారాజయా - ఓం నమో కాళీ కృష్ణ భగవాను
అవతార శ్రీ శ్రీ నిమ్మల వెంకట సుబ్బారావు నమః ఓం !!తీయ తీయని !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...