ఈ వీడియొ ని చూడండి.ఇది ఒక మేజిక్ షో . ఇదే మాదిరి రష్యా దేశానికీ చెందిన కొందరు కేటుగాళ్లు లండన్ లో ఈస్ట్ హమ్ ట్యూబ్ స్టేషన్ బయట అప్పుడప్పుడూ , ఈ తరహా మేజిక్ మాదిరి గేమ్ ప్లే చేసి డబ్బులు నొక్కేస్తారు. కూడా మూడు టీ గ్లాస్ లు ,ఒక రబ్బర్ బంతి తీసుకొనివచ్చి , ఈస్ట్ హమ్ ట్యూబ్ స్టేషన్ బయట 4 లేక 5గురు వాళ్ళ వాళ్లే ఆడామగా అంతా గుమిగూడి ఉంటారు. బంతి ఏ గ్లాస్ లో ఉందొ చెప్పాలి .కరెక్ట్ గా చెబితే రెట్టింపు డబ్బు చెల్లిస్తారు చెప్పలేక పోతే పందెం లో కాసిన డబ్బులు పోయినట్లే . పందెం వాళ్లలో వాళ్ళు కాస్తూ పక్కన ఉన్న వాళ్ళని డబ్బులు ఖాయమని ప్రోత్సహిస్తారు . వీడియొ లో చూపిన తరహాలో మేజిక్ చేసి డబ్బులు నొక్కేస్తారు. వీళ్ల టార్గెట్ అంతా ఇండియన్స్ మీదే . ఉన్నచోట ఎప్పుడూ .ఒక అరగంట మించి ఉండరు .ఎంతో కొంత దోచుకొని పారిపోతారు అమాయకుల దగ్గర గ్యాంబ్లింగ్ చేసి డబ్బులు దోచేస్తారు పోలీస్ లు అటుగాని వెడితే ,దుకాణం సర్దుకొని ఏమి ఎరగనట్లు వెళ్ళిపోతారు. అవేర్నెస్ కోసం ఈవీడియో ని పెడుతున్నాను.
Sunday, May 28, 2017
మేజిక్ షో వీడియొ

Subscribe to:
Post Comments (Atom)
ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యాసి రాగం తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...
-
శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం - కేంపైన నీరాజనం - భక్తి పెంపైన ...
-
నీ ఆత్మ నిశ్చలమైతే, పరమాత్మ నిశ్చలమౌను ॥ నీ ఆత్మా ॥ పూలకు రంగులు ఉన్నవి కాని, పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమ...
-
సత్య హరిచంద్ర పద్యములు :వారణాసి బీమ్ పలాస్ : దేవీ కష్టము లెట్లున్నను, బుణ్యక్షేత్రమైన వారణాసి దర్శించితిమి. చూడు. గీ. భక్తయోగ పదన్యాసి వా...
No comments:
Post a Comment