Wednesday, May 31, 2017

రాగం : కన్నడ - సదానంద నిలయ దయా దివ్య

రాగం : కన్నడ - సదానంద నిలయ దయా దివ్య

సదానంద హృదయ దయా దివ్య హృదయా
నీవు కలవు ఎందెందు కలవు బ్రోవరా సాయిదేవా

1. సంరస భావము - మమతమయమని
పావన నామమే వాసుదేవమని
నిరతము నిన్నే వేడెదమయ్యా !!సదానంద !!
అభయము నీయవా వేగమే రావా

2. చావిడి ఉత్సవ శోభా సేవ
వేడుక చూడగ వేసితిమయ్య
నీ గుడి వాకిట నిలసితి మయ్యా
చందన మాలతో హారతి చేయా !!సదానంద !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...