రాగం : ముల్తాన - పిచ్చివాడి వన్నారు కొందరూ
పిచ్చివాడి వన్నారు కొందరూ
పిచ్చివాడి వన్నారు కొందరూ
వీధి బిచ్చగాడి వన్నారు మరికొందరు
అన్నవారందరూ నీ పాదం పట్టారు
ఓ సాయి - మా సాయి - --
1. శిధిలమైన మసీదే పదిలమయిన భవనమని
చిరిగిన వస్త్రాలతో చిల్లి రేకు డబ్బాలతో
వీధి వీధి భిక్ష మడిగినావయా
ఆ చిత్రం చూసినా ఈ మూర్కులు
తెలియలేని హీనులు - అజ్ఞానులు
ఓ సాయి - మా సాయి - --
2. దీపాలు వెలిగించ నూనె లేదన్నారు
మంచి నీళ్లతో మీరు జ్యోతిని వెలిగించవయా
ఆ చిత్రం చూసినా ఈ మూర్కులు
తెలియలేని హీనులు - అజ్ఞానులు
ఓ సాయి - మా సాయి - --
No comments:
Post a Comment