Wednesday, May 31, 2017

రాగం : రేవతి - కైలాసం కాపురమా

రాగం : రేవతి - కైలాసం కాపురమా 

కైలాసం కాపురమా  శ్రీ శైలం సింహద్వారమా
వెండికొండపై నివాసముండే బోలా మల్లన్న
మేడలో నాగుల మల్లన్న !! కైలాసం !!

1 నెలవంక భూషణమా - మేడలో నీ ఆభరణాలు
వెండికొండపై నివాసముండే బోలా మల్లన్న
మేడలో నాగుల మల్లన్న !! కైలాసం !!

2. ఒక ప్రక్కన గౌరమ్మ - మరొక ప్రక్కన గంగమ్మా
ఒక ప్రక్కన విగ్నేశ్వరుడూ - మరు ప్రక్కన వీరభద్రుడు
పులిచర్మం ధరియించి పర్యటన చేసావు
నీ నామం జపియించి నీ  స్మరణే చేస్తున్నాం
వల్ల కాడులో నివాసముండే విభూతి మల్లనా
మేడలో నాగుల మల్లన్నా  !! కైలాసం !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...