Wednesday, May 31, 2017

రాగం : కన్నడ - నమో భూతనాధా.

రాగం : కన్నడ - నమో భూతనాధా... నమో దేవదేవా
హే చంద్రచూఢ! మదనాంతక! శూలపాణే!
స్థాణో గిరీశ! గిరిజేశ! మహేశ! శంభో!
హే పార్వతీ హృదయవల్లభ.. చంద్రమౌళే
భూతాధిపా.. ప్రమథనాథ.. గిరీశ చాప...

1. నమో భూతనాధా... నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా.. నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా  !! నమో భూతనాధా !!

2. భవా వేదసారా.. సదా నిర్వికారా
భవా వేదసారా.. సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా
నమో పార్వతీ వల్లభా.. నీలకంఠా !! నమో భూతనాధా !!

3. సదా సుప్రకాశా.. మహాపాపనాశా.... ఆ....
సదా సుప్రకాశా.. మహాపాపనాశా...
కాశీ విశ్వనాథా.. దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా.. నీలకంఠా !! నమో భూతనాధా !!





No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...