జై చిరంజీవా జగదేకవీరా
జై చిరంజీవా జగదేకవీరా
జై చిరంజీవా జగదేకవీరా
అసహాయశూరా అంజని కుమారా
దీవించరావయ్య వాయుసంచారా
దీవించరావయ్య వాయుసంచారా
రక్షించవేలయ్య శ్రీరామధూత !!జై చిరంజీవా !!
వీరాంజనేయా శూరాంజనేయా
వీరాంజనేయా శూరాంజనేయా
ప్రసన్నాంజనేయా ప్రభాదివ్యఖాయా !!జై చిరంజీవా !!
జై చిరంజీవా జగదేకవీరా
ఆరొగ్యధాతా భయప్రధతా
ఉన్మాదభయడాడ్య పీడానివారా
సంజీవిగిరివాహా సావీరిసాహా...!!జై చిరంజీవా !!
జై చిరంజీవా జగదేకవీరా
ఆరొగ్యధాతా భయప్రధతా
ఉన్మాదభయడాడ్య పీడానివారా
సంజీవిగిరివాహా సావీరిసాహా...!!జై చిరంజీవా !!
No comments:
Post a Comment