రాగం : మోహన -- నేను పువ్వునై సాయి పాదాలపై వ్రాలనా
నేను పువ్వునై సాయి పాదాలపై వ్రాలనా
నేను దివ్వెనై ద్వారకామాయిలో వెలగనా
1.సాయి పాద సేవే - ఇహపరములకు త్రోవ
వరములడిగితె ఒసగే -వరదుడనేవేరా
దానికన్నామిన్న లేదు -వినరా ఓ నరుడా
ద్రోహబుద్ధి వీడరా -దాసోహం అనరా !!నేను పువ్వునై సాయి!!
2. ఈ జన్మ లోనా -మరు జన్మలోనా
జన్మజన్మలకు సాయిసేవ చేసుకొందుము !!నేను పువ్వునై సాయి!!
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
No comments:
Post a Comment