Tuesday, May 30, 2017

తెలవారదేమో సామి

తెలవారదేమో సామి .
తెలవారదేమో సామి
నీ తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. తెలవారదేమో సామి
చెలువమునేలగ చె౦గటలేవని
కలల అలజడి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలుమ౦గకూ !! తెలవారదేమో సామి !!
మక్కువమీరగ అక్కునజేరిచి
అ౦గజుకేళి పొగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. !! తెలవారదేమో సామి !!
గామపని సానిదపమపమగనిసగామ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...