Tuesday, May 30, 2017

సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు

సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు 

సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు -
 రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు
ఏకమైనాచోటా.. యేదమంతాలు
సీతమ్మ అందాలూ.... రామయ్య గొత్రాలు

హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి - శిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి - వంపులెన్నోపోయే రంపమేయంగా
శినుకు శినుకు గారాలే సిత్రవర్ణాలు..
శొంపులన్ని గుండెగంపకెత్తంగా ...
 సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలకతాపాలూ
తళుకులైరాలేను తరుణి అందాలు
ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు !! సీతమ్మ అందాలూ!!

తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో
తాలేలల్లాలల్లలో.... తాలేలల్లాలల్లలో

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...