Sunday, May 28, 2017

రాగం : అమృతవర్షిణి -- శ్రీ గణనాయక సిద్ధివినాయక

రాగం : అమృతవర్షిణి    -- శ్రీ గణనాయక సిద్ధివినాయక

శ్రీ గణనాయక -  సిద్ధివినాయక
పాలయమాం  పరిపాలయమాం
1. గౌరినందన - గజవదానా
మాతంగవదనా - ఆనంద సదనా
మహాదేవ శివశంబో నందన
మంగళకర సుర వందిత సదనా !!శ్రీ గణనాయక -  సిద్ధివినాయక !!
2. ఇద్దరి తల్లుల -ముద్దుల తనయ
బుద్ది కృపను మా కొసగి బ్రోవుమా
లంబోదర మా కభయ మీయగా
అంబాసుర సుర వందిత సదనా !! శ్రీ గణనాయక -  సిద్ధివినాయక



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...