రాగం : నాట -- జయ జయ వినాయకా - వినాయకా
జయ జయ వినాయకా - వినాయకా
జయ శుభదాయక - వినాయకా
నాగజా తనయా - మేము దయ గనవా
నాగాభరణా - చూపుము కరుణా
1. మూషికవాహన - దోషము లెంచకు
ముందుగ నామది -నినునే వేడితి
హి శుభదాయక - విగ్న వినాయక
గౌరినందన - మమ్మేలు గజవదనా !! జయ జయ వినాయకా !!
2. గుజ్జురూపమున - బొజ్జ గణపయ్య
యెల్ల విద్యలకు - నుజ్జవు నీవని
యుల్లము నందు - తొలిదైవము నీవని
చల్లని దీవెన - మా కొసగుమని !! జయ జయ వినాయకా !!
జయ జయ వినాయకా - వినాయకా
జయ శుభదాయక - వినాయకా
నాగజా తనయా - మేము దయ గనవా
నాగాభరణా - చూపుము కరుణా
1. మూషికవాహన - దోషము లెంచకు
ముందుగ నామది -నినునే వేడితి
హి శుభదాయక - విగ్న వినాయక
గౌరినందన - మమ్మేలు గజవదనా !! జయ జయ వినాయకా !!
2. గుజ్జురూపమున - బొజ్జ గణపయ్య
యెల్ల విద్యలకు - నుజ్జవు నీవని
యుల్లము నందు - తొలిదైవము నీవని
చల్లని దీవెన - మా కొసగుమని !! జయ జయ వినాయకా !!
No comments:
Post a Comment