Sunday, May 28, 2017

రాగం : కన్నడ -- జనని శివకామిని జయ శుభ కారిణి

రాగం : కన్నడ  -- జనని శివకామిని జయ శుభ కారిణి

జననీ శివకామిని - జయ శుభ కారిణి
విజయ   రూపిణి
1. అమ్మవునీవే -  అఖిలజగాలకు
అమ్మలగన్న- అంబవు నీవే
నీ చరణములే - నమ్మితినయ్యా
శరణము కోరితి - అమ్మ భవాని !! జననీ శివకామిని !!

2. నీ దరి నున్న - తొలగు భయాలు
నీ దయనున్న - కలుగు జయాలు
నిరతము మాకు - నీడగ నిలిచి
జయము నీయవే - అమ్మా భవాని  !!జననీ శివకామిని !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...