రాగం : మాల్ కోస్ - రామ భజనకు రమ్మని పిలిచినా
రామ భజనకు రమ్మని పిలిచినా - రాలేననకే ఓ మనసా
రామతారకం దివ్య ప్రసాదం - పరమానందం ఓ మనసా !! రామ భజనకు !!
1. జన్మలన్నింటికీ పవిత్రమైనది - మానవజన్మమే ఓ మనసా
ఈ జన్మములో హరిని మరచితే - కడకే జన్మమో ఓ మనసా !! రామ భజనకు !!
2. నవద్వారములా ఈ నరబండి - తోలు బొమ్మలై ఓ మనసా
గూడును విడచి బయటకు పొతే - పిలిచిన పలుకవు ఓ మనసా !! రామ భజనకు !!
3. బంధుమిత్రులు భార్యా బిడ్డలూ -బ్రమలిడ లేవే ఓ మనసా
కన్నుమూసితే ఈ భ్రమలన్నియు - కలగా మిగిలెను ఓ మనసా !! రామ భజనకు !!
4. బ్రమ్మసృష్టిరా బ్రతుకు మట్టిరా - కట్టెకాటికే ఓ మనసా
ఈ కలియుగములో రామనామమే - ఇహమే పరమే ఓ మనసా !! రామ భజనకు !!

No comments:
Post a Comment