Sunday, May 28, 2017

రాగం : శివరంజని -- బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా

రాగం : శివరంజని   --  బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా

 బాబా నిన్ను  ఒక్కసారి చూడాలయ్యా
నా గుండె చాటు భాద నీకు చెప్పాలయ్యా
అమ్మా  నాన్నా  అన్ని నీవే  నయ్యా
నిన్ను అయ్యా అని ఒక్కసారి పిలవలయ్యా

1. నిన్ను చూసి మా అమ్మ నన్ను వదలి వెళ్ళింది
నీ సేవకు మా అమ్మ నాకు జన్మ నిచ్చింది
కలలన్ని తీర్చేవని కథలెన్నో చెప్పింది
కన్నీళ్లను తుడిచేవని కనుచూపు నిచ్చింది !!  బాబా నిన్ను  !!

2. దీనులంతా నీ నామము  ధ్యానిస్తూ ఉన్నారు
జగమంతా నీ కోసం జన్మిస్తూ ఉన్నారు
 భక్తులను కరుణించే దైవము నీవన్నారు
భక్తులను కరుణించే దైవము నీవన్నారు !!  బాబా నిన్ను  !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...