Monday, May 29, 2017

వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని

వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని


వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే 
వాడు తోమని పళ్యాలవాడె దురిత దూరుడే
వడ్డికాసుల వాడె వనజనాభుడే 
పుట్టు గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే
ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే 
వాడు అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...