రాగం : ఫీల్ పాండు రంగ నామం, పరమ పుణ్య ధామం
పాండు రంగ నామం, పరమ పుణ్య ధామం
అదే మోక్ష తీరం, వేద సారం, మధురం, మధురం || పాండు రంగ ||
1. ఎంత పాడు కున్నా, అంతు లేని కావ్యం
ఎన్ని మార్లు విన్నా, నవ్యాతి నవ్యం || పాండు రంగ ||
2. పాండు రంగ సన్నిధీ, మరపు రాని పెన్నిధీ
ప్రభుని కరుణ లేనిదీ, జగతి నే మున్నదీ || పాండు రంగ ||
3 దాసులైన వారికీ, దాసుడీ తుకారం
ధన్య జీవు లారా, అందుకోండి || పాండు రంగ ||
No comments:
Post a Comment