వందనం వందనం గిరినందిని ప్రియ నందనా
వందనం వందనం గిరినందిని ప్రియ నందనా
వందనం వందనం మునిబ్రింద హృదయశ్చందన
వందనం కరివదన కరుణ సదన నీ పద
కమలములకిదే వందనం !!వందనం వందనం!!
వెన్నెలవలె, వెన్నెలేలవలె, క్రోన్ననలవలె మెత్తనిది నీ మది
దాతవని, శుభ దాతవని మా
బ్రతుకులేలే నేతవని విని వందనం!!వందనం వందనం!!
అమ్మకాడ సౌభాగ్యమడిగి , అయ్యకాడ ఐశ్వర్యమడిగి
నెయ్యమున నీ చరణదాసుల
కేశవా దేవాదిదేవ !!వందనం వందనం!!
దాతవని, శుభ దాతవని మా
బ్రతుకులేలే నేతవని విని వందనం!!వందనం వందనం!!
అమ్మకాడ సౌభాగ్యమడిగి , అయ్యకాడ ఐశ్వర్యమడిగి
నెయ్యమున నీ చరణదాసుల
కేశవా దేవాదిదేవ !!వందనం వందనం!!
No comments:
Post a Comment