రాగం : కళావతి ముందుగా తలచేమయా గణపతి
ముందుగా తలచేమయా -గణపతి
తోడెవ్వరు లేరయ్యా- నీవెగతి
1. జాబిల్లి కన్నా - నీ మనసు చల్లని వెన్న
వేల్పు లందరి కన్నా - నేవీ మాకుర మిన్న !!ముందుగా!!
2. కుడుములర్పించెద -ఉండ్రాళ్ళు పోసేద
లంబోదరుడ రార - అంబాసుతుడ వేరా !!ముందుగా!!
3. గుజ్జురూపుడరార -పూజ్యులకుపూజ్యుడ
తొండమున్నదొర -నీ వండవై మమ్మేలుకోరా !!ముందుగా!!
4.చేట చెవ్వులవాడా -చేటంటూరాకుండా
భజనరధమురీతి -నడుపుసారధివై నీవు !!ముందుగా!!

No comments:
Post a Comment