Wednesday, May 31, 2017

రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు


రాముల భజనకు రారేమయా
రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా,
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,

వేద శాస్త్ర పురానామ్త చదివి , గోప్ప పండితులని విర్ర వీగేరయ
పెద్ద పండితులని విర్ర వీగేరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , వేదాలు, శాస్త్రాలు ఏమవునయా.. --రామ రామ--


MA ,BA లు చదివి ఇంగ్లీషు భాష లోన, గోప్ప పండితులని విర్ర వీగేరయ ,
పెద్ద పండితులని విర్ర వీగెరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , MA, BAలు ఏమవునయా..

రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా....
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...