1 హరి బోల్ హరి బోల్, హరి హరి బోల్
ముకుంద మాధవ, గోవింద బోల్
ముకుంద మాధవ, గోవింద బోల్
2 రామ బోల్ రామ బోల్, రామ రామ బోల్
సీతా సమేత, శ్రీ రామ చంద్ర బోల్
సీతా సమేత, శ్రీ రామ చంద్ర బోల్
3 కృష్ణ బోల్ కృష్ణ బోల్, కృష్ణ కృష్ణ బోల్
రాధా సమేత, శ్రీ రాధా కృష్ణ బోల్
రాధా సమేత, శ్రీ రాధా కృష్ణ బోల్
4 విఠల్ బోల్ విఠల్ బోల్, విఠల్విఠల్ బోల్
రుక్మా సమేత, శ్రీ పాండు రంగ బోల్
రుక్మా సమేత, శ్రీ పాండు రంగ బోల్
5 శివ బోల్ శివ బోల్, శివ శివ బోల్
గౌరీ సమేత, శ్రీ సాంబ శివ బోల్చరణం :-
గౌరీ సమేత, శ్రీ సాంబ శివ బోల్చరణం :-
6 విష్ణు బోల్ విష్ణు బోల్, విష్ణు విష్ణు బోల్
లక్ష్మీ సమేత, శ్రీ లక్ష్మీ నాధ బోల్
లక్ష్మీ సమేత, శ్రీ లక్ష్మీ నాధ బోల్
7 బోల్ బోల్, బోల్ బోల్, బోల్ బోల్ బోల్
వల్లీ సమేత, శ్రీ సుబ్రహ్మణ్య బోల్
వల్లీ సమేత, శ్రీ సుబ్రహ్మణ్య బోల్
No comments:
Post a Comment