పల్లవి – స్వామీ శరణం, శరణమొ అయ్యప్పా
హరి హర సుత ఓ పావన చరితా
భక్త మందారా భవ పరి హార
కరుణతో మమ్ము కావుము అయ్యప్పా || స్వామి శరణం ||
1 ముడుపులు కట్టి, శిరమున దాల్చి , మ్రొక్కులు తీర్చెద మయ్యా ,
నీవే దిక్కని వేడెద మయ్యా
దర్శన మొంద, ధన్యత పొంది, తరలీ వచ్చెద మయ్యప్పా
అయ్యప్పా స్వామీ, అయ్యప్పా || అయ్యప్పా ||
2 అళుదా నదిలో మునిగి, రెండు రాళ్ళను చేతితొ తీసి
నిండు భక్తి తొ గుట్ట ఫై నుంచి
కరిమల చేరి, కరములు మోడ్చి, ఆనంద ముప్పొంగ పాడుదాం
అయ్యప్పా స్వామి అయ్యప్పా || అయ్యప్పా ||
3 పంబను చేరి ఆశలు మీరి, భక్తి తొ నిన్ను తలసీ
నదిపై జ్యోతులనే వెలిగించి
శబరి పీఠం చూసి, శరముల గుచ్చి, నీ కీర్తి వెలుగెత్తి సాటు
అయ్యప్పా స్వామి అయ్యప్పా || అయ్యప్పా ||
4 ప్రతి ఏడాది మకర సంక్రాంతి కి, పావన సన్నిధి చేరి
నీదు దర్శన భాగ్యము కోరి
పదునెనిమిది మెట్లెక్కి , పదములు మ్రొక్కి, పరవశ మవుదుము స్వామీ

No comments:
Post a Comment