Tuesday, May 30, 2017

సఖియా వివరించవే

సఖియా వివరించవే .....

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా

నిన్ను జూచి కనులు చెదరి .....
కన్నె మనసు కానుక జేసి .....
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని !! సఖియా వివరించవే !!


మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళా ఆ ఆ ఆ
కలువరేని వెలుగులోన
సరసాల సరదాలు తీరేననీ !! సఖియా వివరించవే !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...