రాగం : కళ్యాణి -- భారతదేశములో బాదంపూడిలో
భారతదేశములో - బాదంపూడిలో
వెలసిన ఓ దేవా - శ్రీ కాళీకృష్ణయ్య
1. నిన్నే మేము కొలిచాము - దైవముగా నిను తలిచాము
మమ్ముల బ్రోచే దైవము నేవే - నీ దరి మమ్ము చేర్చుమురా !! భారతదేశములో!!
2. కలిబాధలలో ఉన్నాము - కాళీకృష్ణా మరువకురా
నీ దరి చేర్చి భాదలు బాపి - ముక్తిని మాకు నొసగుమురా !! భారతదేశములో!!
No comments:
Post a Comment