రాగం : బీo పలాస్ భ్రమరాంభవో జగదాంబవో
భ్రమరాంభవో జగదాంబావో -నిండైన శ్రే కనకదుర్గాoభవో
1.ఆ కృష్ణ తీరాన నీ వుంటివా
కదిలేటి కెరటాల కనుగొంటివా
గలగలలు సరిగమలు గమనింతువా
ఆ జీవనదియందు తలపోస్తివా !!భ్రమరాంభవో జగదాంబావో !!
2.ఇలలోన నెలకొన్న శ్రీ గౌరివో
కనులందు కదలాడు కామాక్షివో
ఈ శృతికి లయలందు లలితాంభావో
ఈ మధుర జనులకు మీనాక్షివో !!భ్రమరాంభవో జగదాంబావో !!
3.మదిలోన గుడికట్టి మసలేవమ్మా
మా మనసు పూమాల చేసేవమ్మా
నీ దీవెనలే మాకు చాలొయమ్మా
నీ మాటలే మాకు పూబాటమ్మ !!భ్రమరాంభవో జగదాంబావో !!

No comments:
Post a Comment