బహుదారీ : గౌరీ నందన గజవదనా చేసేద నీ సంకీర్తనా
గౌరీ నందన - గజవదనా
చేసేద - నీ సంకీర్తనా
1.విద్యా బుద్దులు ఒసగుమయా
వినయముతో నిని కొలుతురయా
ఈ భువి భారము నీదెనయా
దయగల దైవము ని వెనయా !! గౌరీ నందన !!
2. ని పాదములే మా ధ్యానమయా
నీదు పూజలే సేతుమయా
నీ దరిసెనమే భాగ్యమయా
నీ దీవెనలే ఒసగుమయా !!గౌరీ నందన!!
No comments:
Post a Comment