Sunday, June 4, 2017

అరబీ : అమ్మా అమ్మా - సరస్వతీ

అరబీ : అమ్మా అమ్మా - సరస్వతీ 

అమ్మా అమ్మా - సరస్వతీ
హాయినమ్మా- నా కృతీ
అర్పింతుము -జయ భారతీ !!అమ్మా అమ్మా !!

1. కళనే  చేతను అలంకరించిన
కావాలె నీదయ కళ్యాణి
కమ్మని వాక్కులు నా లోని
కలిగించెదవు పూ బోణి !!అమ్మా అమ్మా !!

2. వాణి పుస్తకపాణి -కంజెపురాణి
నీ కృప జే బూని
రాణింతురు విద్వాంసులనూ
రంజిల్లె డు కవిరాజులను !!అమ్మా అమ్మా !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...