Thursday, June 1, 2017

శివుని మెడలో నాగరాజా

శివుని మెడలో నాగరాజా, చిన్ని పార్వతి పిలిచెను దేవా
దేవి పలుకు ఆలకించరా, శివ నాగరాజా,
తల్లి పలుకు విన్నవించరా -- శివుని --

కంచిలో కామాక్షి పిలిచే, మథురలో మీనాక్షి పిలిచే
శారదాంబ నిన్నే పిలిచింది, శివ నాగరాజా
శారదాంబ నిన్నే పిలిచింది -- శివుని --

బంగరు గిన్నెలో నాగరాజా, పాలు తెచ్చెను పార్వతి దేవి
దేవి పలుకు ఆలకించరా, శివ నాగరాజా
తల్లి పలుకు విన్నవించరా -- శివుని --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...