పల్లవి
ఏమీ సేతురా లింగా, ఏమి సేతురా
చరణం : 1
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు చేతమంటే,
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగా,
మహానుభావా, మహా దేవ శంభో
మా లింగ మూర్తి -- ఏమి సేతురా --
చరణం : 2
అక్షయావుల పాలు తెచ్చి, అర్పితము చేజేతమంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాయి లింగా ,
మహానుభావా, మహా దేవ శంభో
మా లింగ మూర్తి -- ఏమి సేతురా --
చరణం : 3
తుమ్మ పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూజింతమంటే,
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా ,

No comments:
Post a Comment