నను గావవమ్మ శ్రీ మహా దేవి నను గావవమ్మా
నను గావవమ్మా నీ నిను గోలుచే యానము
జనుల ప్రతులు దీర్చ జనని మ్రొక్కుదు తల్లి !! నను గావవమ్మా !!
బాలేవు నీవే, నిగమంత మూలకు మూలమైనావే .. అంబా
బాలేవు నీవే, నిగమంత మూలకు మూలమైనావే ..
గాలివే వర్ధిల్లు వరగున, శాలివే కాలాంతకుని కను
భూలివే బ్రహ్మండముల, పరిపాలివె, దాసులను బ్రోచి !! నను గావవమ్మా !!
సారాస నేత్రి, పూర్ణేన్దు వదనే, నీరాజ గాత్రి ... అంబా
సారాస నేత్రి, పూర్ణేన్దు వదనే, నీరాజ గాత్రి
భూరివే బ్రహ్మాది సుర విచారివే, మహా మంత్ర కుల కాధారివే
బలు పాప కర సంహారివే, దరి దాపు నీవే !! నను గావవమ్మా !!

No comments:
Post a Comment