వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
మల్లెలు మొల్లలు కొల్లలు గా తెచ్చి , తెల్ల కాల్వల దేవి పూజింతు -- వరలక్ష్మి --
క్షీరాబ్ది తనయ సింహాసనామిత్రు
కోరి ధ్యానము చేసి గౌరీ పూజింతు
శుక్రవారము లక్ష్మి శుభముల నిడుమమ్మ
సకల గోత్రముల వారి స్తోత్రము వినుమమ్మా
వరలక్ష్మి మా యమ్మ సిరులీయవమ్మా
పరమ పావనివమ్మ బంగారు బొమ్మ
బంగారు బొమ్మా .... బంగారు బొమ్మాఆఆ ..
No comments:
Post a Comment