(ఛిటపట చునుకులు పడుతూ ఉంటె అను వరుస)
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే
శ్రీనివాసుడే కనపడుతుంటే
పాటలు పాడుచు భజనలు చేయుచు …
గోవిందా అని పిలుస్తు ఉంటే
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి
రత్నకిరీటం తళతళమంటే …….. ఆహహహ …
వజ్రకవచమే మెరుస్తూ ఉంటే …….. ఓహో హో హో …
అన్ని మరిచి ఆ కొంతసేపు
ఆ స్వామిలో లీనం అవుతుంటే ….
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి -- తిరుమల —
ఆ తిరుమల క్షేత్రము లోన …… ఆహహహ …
దివ్యమైన ఆ రూపము తోడ …. ఓహోహోహో …
కలియుగంబునే కాచుట కొరకై
ఇలలో వెలసిన శ్రీరమణా
శ్రీనివాసుని నామం ఎంతో మధురంగా ఉంటుందోయి
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే
శ్రీనివాసుడే కనపడుతుంటే
పాటలు పాడుచు భజనలు చేయుచు …
గోవిందా అని పిలుస్తు ఉంటే
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి
రత్నకిరీటం తళతళమంటే …….. ఆహహహ …
వజ్రకవచమే మెరుస్తూ ఉంటే …….. ఓహో హో హో …
అన్ని మరిచి ఆ కొంతసేపు
ఆ స్వామిలో లీనం అవుతుంటే ….
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి -- తిరుమల —
ఆ తిరుమల క్షేత్రము లోన …… ఆహహహ …
దివ్యమైన ఆ రూపము తోడ …. ఓహోహోహో …
కలియుగంబునే కాచుట కొరకై
ఇలలో వెలసిన శ్రీరమణా
శ్రీనివాసుని నామం ఎంతో మధురంగా ఉంటుందోయి
No comments:
Post a Comment