Thursday, June 1, 2017

సర్వ మంగళ నామా సీతా రామా

సర్వ మంగళ నామా సీతా రామా ... రామా

సర్వ మంగళ నామా సీతా రామా ... రామా
సర్వ వినుత శాంతి దాతా రామా రామా

నీవునేనని భేద బుధి మాపి మాలో
నిలువుమా విజ్ఞాన శక్తి రామా ... రామా - సర్వ మంగళ -

మనసులో మాయాబాపీ రామా
మునుపుమని మోయు చూపు రామా ... రామా - సర్వ మంగళ -

కామ క్రోధ లోభ మోహ పాశంబుల
కడకు ద్రోపి పాపుమయ్య రామా ... రామా - సర్వ మంగళ -

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...