భీం ఫలాస్ : తిరుమల వెంకట రమణయ్యా
తిరుమల వెంకట రమణయ్యా
నిను పిలిచిన పలుకవు ఏమయ్యా !! తిరుమల వెంకట !!
1. పిలచి పిలచి అలసిపోతిని
వేగమె నా మొర వినవేమాయా
శ్రీ వెంకటేశా శ్రతపారిజాతా
కాపాడారావా మము కరుణించలేవా !! తిరుమల వెంకట !!
2. కోరిన కోర్కెలు తీర్చేవాడవు
కలియుగ దైవము నీవేనయ్యా
లోకాల నేలే శ్రీ వెంకటేశా
కాపాడారావా మేము కరుణించలేవా !! తిరుమల వెంకట !!
3. ఏడు కొండలపైన నిత్య కల్యాణాలు
ఎలు గంటి చున్నావు వెంకటేశ్వరా
లోకాల నేలే శ్రీ వెంకటేశా
కాపాడారావా మేము కరుణించలేవా !! తిరుమల వెంకట !!
ఎలు గంటి చున్నావు వెంకటేశ్వరా
లోకాల నేలే శ్రీ వెంకటేశా
కాపాడారావా మేము కరుణించలేవా !! తిరుమల వెంకట !!
No comments:
Post a Comment