కన్నడ : నీ లీలల నటరంగములో
నీ లీలల నటరంగములో
ఈ పాపపు భావ బందములో
ఎవరికీ ఎవరు బందము
ఎంత వరకూ అంతమూ
1. చిత్తశుద్దితో తలచే దొకరు
కాసులతో కొలిచేదొకరు
తలను మణులను నిలిపి దొకరూ
ఆపై నీలో చెరీ డెవరూ !! నీ లీలల !!
2. ఏడుకొండలపై వెలసినావని
దర్శించగ చిల్లి గవ్వలేదనీ
ఈ భక్తుల భాదలు బ్రోవగ రావా
నీ కరుణను చూపి కాపాడారావా !! నీ లీలల !!
దర్శించగ చిల్లి గవ్వలేదనీ
ఈ భక్తుల భాదలు బ్రోవగ రావా
నీ కరుణను చూపి కాపాడారావా !! నీ లీలల !!
No comments:
Post a Comment