మాల్ కోస్ : ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా ( ముద్దుల నాబాబు వరుస )
ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కిన కానరావేమయ్య
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగూ
శ్రీ రామదేవుడే అయోధ్యకు వెలుగూ
శ్రీ వెంకటేశా - శ్రీ శ్రీనివాసా !! ఏడుకొండల స్వామి !!
1. నీ రూపమే మా కనులకు కనబడితే
ఏమి కావాలి భక్తా అని అడిగితే
మేమేమి కోరుకుంటామో తెలుసా నీకు
నీ రూపమే మా కనులకు కనబడాలనీ
నీ గుడియందు దివ్వెనై ఉండాలనీ
శ్రీ వెంకటేశా - శ్రీ శ్రీనివాసా !! ఏడుకొండల స్వామి !!
2. ఏదిరా ఇలలో నీ సొంతమూ
కనులు మూసావో అంతా ఇక ఇంతే
శాశ్వతమని తలచావా తనువూ ఈ తనువూ
ప్రతి జన్మకు నీ స్మరణ చేయాలనీ
శ్రీ వెంకటేశా - శ్రీ శ్రీనివాసా !! ఏడుకొండల స్వామి !!
3. కొండపై కొలువున్నా స్వామీ
ఆ కొలువులో చల్లగా మమ్మేలు స్వామీ
శరణంటూ వేడుకొంటి రమణా శ్రీ రమణా
నీ దర్శన భాగ్యము కావాలని
నీ గుడియందు జ్యోతియై వెలగాలని

No comments:
Post a Comment