Thursday, June 1, 2017

హరివరాసనం... విశ్వమోహనం


హరివరాసనం... విశ్వమోహనం
హరిదధీశ్వరం... ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం... నిత్య నర్తనం
హరిహరాత్మజం... దేవమాశ్రయే
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప

చరణం 1 :
శరణ కీర్తనం... శక్తమానసం
భరణలోలుపం... నర్తనాలసం
అరుణభాసురం... భూతనాయకం
హరిహరాత్మజం... దేవమాశ్రయే
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప
చరణం 2 :

కళమృదుస్మితం... సుందరాననం
కళభకోమళం... గాత్రమోహనం
కళభకేసరి... వాజివాహనం
హరిహరాత్మజం... దేవమాశ్రయే
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప

చరణం 3 :
శ్రితజనప్రియం... చిందితప్రదం
శృతివిభూషణం... సాధు జీవనం
శృతిమనోహరం... గీతలాలసం
హరిహరాత్మజం... దేవమాశ్రయే
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...