Thursday, June 1, 2017

వినాయకా, వినాయక, విశ్వాధారా వినాయక

పల్లవి
వినాయకా, వినాయక, విశ్వాధారా వినాయక
సిద్ది వినాయక భావ భయ నాశన
సుర ముని వందిత శ్రీ గణేశా ,
 విశ్వా ధారా వినాయక -- వినాయక --

పార్వతి నందన పన్నగ భూషణ
హర హర నందన శ్రీ గణేశా, 
మూల ధారా వినాయక -- వినాయక --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...